Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్

Spread the love

Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మోడ‌ళ్ల‌లో LO:EV మోడ‌ల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా క‌నిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి.

BattRE loev

Batt:RE LO:EV ఎలక్ట్రిక్ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై 60 కి.మీ. వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే వాస్త‌వ ప‌రిస్థ‌తులో్ల కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. ఇద్ద‌రు క‌లిసి ప్ర‌యాణిస్తే దీని రేంజ్ కొంత‌ వ‌ర‌కు ప‌డిపోవ‌చ్చు.
ఇందులో లిథియం పాస్ఫేట్ బ్యాట‌రీని వినియోగించారు. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి సుమారు 2గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. LO:EV ఎలక్ట్రిక్ స్కూటర్ త‌క్కువ దూరం గ‌ల గ‌మ్య‌స్థానాల‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. సిటీ ప్ర‌యాణాల‌కు అనుకూలంగా ఉంటుంది ఇక Batt:RE LO:EV electric scooter గంట‌కు 45 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఇందులో ముందు వెనుక డిస్క్ బ్రేకుల‌ను వినియోగించ‌డం విశేషం. అండర్-సీట్ స్టోరేజ్ కూడా పుష్కలంగా ఉంటుంది.


Batt:RE LO:EV specifications, features and price

  • Battery type – Detachable lithium ferro phosphate (LFP)
  • Battery capacity – 48V 24Ah
  • Charger output – 54.6 V 10 Amp
  • Charging time – 2.5 hours
  • Motor type – BLDC hub motor
  • Front brake – 220 mm disc
  • Rear brake – 220 mm disc
  • Front suspenion – Fork type hydraulic
  • Rear suspension – Adjustable hydraulic coilover
  • Ground clearance – 160 mm
  • LED headlamp
  • Remote key
  • Reverse mode
  • Anti-theft alarm
  • USB charger
  • Starting price – Rs 65,900 (ex-showroom)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *