సెల్ ఫోన్ తెరపై BattRE virtual showroom
BattRE virtual showroom : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BattRE కంపెనీ ఇటీవల తన వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. వర్చువల్ షోరూమ్‌కు సంబంధించి కస్టమర్‌లకు రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) (augmented reality (AR)) వినియోగించింది. ఈ వర్చువల్ షోరూమ్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన BattRE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఈ BattRE virtual showroom ప్రారంభం గురించి ఆ సంస్థ వ్యవస్థాపకుడు/ డైరెక్టర్ నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ ఈవీ రంగంలోనూ ఆన్‌లైన్ రిటైల్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
https://youtu.be/aMZTxXhCZeAఈవీ రంగం అభివృద్ధి క్రమంలో భౌతిక, డిజిటల్ విధానంలో అత్యంత ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కొనుగోళ్ల అనుభవాన్ని అందించడానికి ఈ డిజిటల్ విర్చువల్ షోరూంను ప్రారంభించినట్లు తెలి...