పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..
ఆలయాలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయం తిరువనంతపురం: కేరళలో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి, CPI(M) నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ఐదు Devaswom Boards నిర్వహిస్తున్న 3,000 దేవాలయాలలో మొక్కల పెంపకానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పాడుబడిన ఆలయ చెరువులను పునరుద్ధరించడం, తోటలను రక్షించడం ద్వారా నీటి వనరులను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. green cover in temples ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ట్రావెన్‌కోర్…