Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..
Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యుత్ శక్తికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అయితే బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ తో కలిగే పర్యావరణ విపత్తులను అధిగమించేందుకు ప్రత్యామన్నాయ శక్తివనరులను అన్వేషించడం అత్యవసరం. ప్రస్తుత కాలంలో జల విద్యుత్, సోలార్ పవర్, పవన శక్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ కథనంలో…