Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..
Bgauss RUV 350 | భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ‘ రైడర్ యుటిలిటీ వెహికల్’గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త మోటార్ సైకిల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్రయోజనాలను అందజేస్తోంది….