Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Bharat Mobility Expo

Bharat Mobility Expo : రాబోయే టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికిల్ లో  ఏయే ఫీచర్లు ఉండొచ్చు..

Bharat Mobility Expo : రాబోయే టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికిల్ లో ఏయే ఫీచర్లు ఉండొచ్చు..

Electric cars
Bharat Mobility Expo : టాటా మోటార్స్..  భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో హారియర్ EV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా Tata Harrier EV ఎస్‌యూవీని ప్రదర్శించారు. హారియర్ EV ఈ ఏడాదిలోగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో 2025 నాటికి పది ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే హారియర్ EV గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూడండి.. Tata Harrier EV: Design Tata Harrier EV బోనెట్ లిప్‌పై LED DRL-కనెక్ట్ స్ట్రిప్‌ను కలిగి ఉంది. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్‌తో  ఉంటుంది. అయితే ఇప్పుడు నిలువుగా అమర్చిన LED హెడ్‌ల్యాంప్‌లతో ఇది మరింత యూనిక్ గా ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి, ఇది బూడిద-రంగు ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో నిలువుగా డిజైన్ చేయబడ...