Home » Bio Ethanol Production
Ethanol 100, or E100 fuel

Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన ‘ఇథనాల్ 100’ (E100)పై  ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో  ‘ఇథనాల్ 100’ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన  183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400…

Read More