అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..
BMW CE 02 | దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ బైక్ అయిన BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని…