Tag: Bounce

Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్..  ఈ ఆఫర్ కొద్దిరోజులే..
E-scooters

Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులే..

Ev Deals | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫ‌ర్ ఫ‌లితంగా ఏకంగా రూ. 24,000 డ‌బ్బులు ఆదా అవుతుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్లకు Ev Deals  వర్తిస్తాయి.  కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శించి, నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500 చెల్లించి బుక్ చేసుకోవ‌చ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్పెసిఫికేష‌న్స్‌.. Bounce e1 ev specification :Bounce infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల...
డెలివరీకి సిద్ధమైన Bounce Infinity E1 electric scooter
E-scooters

డెలివరీకి సిద్ధమైన Bounce Infinity E1 electric scooter

Bounce Infinity E1  డెలివరీలు ఎప్ప‌టినుంచంటే..భారతదేశంలో Bounce Infinity E1 electric scooter (బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్) ఉత్పత్తి ప్రారంభమైంది. డెలివరీలు ఈనెల 18, 2022న ప్రారంభమవుతాయి. బ్యాటరీ, ఛార్జర్‌తో క‌లిసి ఈ Electric scooter ధ‌ర రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్).బెంగళూరు ఆధారిత బైక్ రెంటల్ స్టార్టప్.. Bounce ఇటీవల భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే.. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Bounce Infinity E1 ని గత ఏడాది డిసెంబర్‌లో రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్ )ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇప్పుడు అదే ఉత్పత్తి ని ప్రారంభించింది. ఈ వాహ‌న డెలివరీలు ఏప్రిల్ 18, 2022న ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. రాజస్థాన్‌లోని భివాడిలో.. బౌన్స్ ఇన్ఫినిటీ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి E1 ఎలక్ట్రిక్ స...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..