Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..
Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో ఏకంగా 42-లీటర్…