సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..
హైదరాబాద్‌కు చెందిన అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్ రెండోది ఆరిజిన్ ప్రో. ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల…