Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

Tag: Business

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

E-bikes
Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం..కొత్త బైక్​ వివరాలు ఇవీ ..బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఇక 2023 ఆటో ఎక్స్​పోలో కొత్త బైక్​కి సంబంధించిన కాన్సెప్ట్​ ను ఆవిష్కరించింది. తర్వాత.. ఈ బైక్​ ఎఫ్​99 గా కార్యరూపం దాల్చింది. ఇక త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎలక్ట్రిక్​ బైక్​.. ఈ ఎఫ్​99 ఆధారంగా, రేసింగ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ మోడల్​ పేరును సంస్థ రివీల్​ చేయలేదు..Ultraviolette E-bike : కొత్త ఈ-బైక్​కి ...