Home » CBG
WagonR CBG

Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..

త్వరలో భారత్ లో అభివృద్ధి.. WagonR CBG: వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిలిపివేయనున్నాయి. న్యూఢిల్లీలో డీజిల్ కాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో  ఇప్పటికే  చాలా దేశాల్లో, ప్రత్యామ్నాయ ఇంధనంతో వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని దేశాల్లో, పెట్రోల్, డీజిల్ స్థానంలో CNG, ఇథనాల్ వంటి తక్కువ ఉద్గార…

Read More