EVRE ఆధ్వర్యంలో 1000 EV Charging stations
GoMechanic, EVRE సంస్థల మధ్య ఒప్పందం EV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్రకటన చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో…