మరో 20 నగరాల్లో Bajaj Chetak electric scooter
Bajaj Chetak electric scooter ఇప్పుడు దేశంలోని 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఢిల్లీ, గోవా, ముంబైతో సహా 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గురువారం ప్రకటించింది. 2022 మొదటి ఆరు వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయగలిగామని కంపెనీ పేర్కొంది. బజాజ్ ఆటో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుక్ చేసుకున్న వినియోగదారులు ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల…