Tag: Chilli prices hike reasons
Warangal Chilli Price | వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?
Warangal Market Chilli Price today | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు (03-02-2026) మిర్చి ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి ధర నిన్నటితో పోలిస్తే ఊహించని రీతిలో పెరిగి మిర్చి రైతుల్లో ఆనందం నింపుతోంది. దేశీ రకం మిర్చి ఏకంగా ₹11,700 పెరిగి ₹41,200 పలికింది. వండర్ హాట్ రకం కూడా ₹4,000 వృద్ధిని నమోదు చేసింది. ఇక పత్తి ధర నిన్నటితో పోలిస్తే ₹120 తగ్గి ₹7,780 వద్ద […]
