Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: China Electric vehicles

E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

cargo electric vehicles
Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి.  తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా  విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది.   వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే  సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది." గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ " నివేదిక ప్రకారం.. భారతదేశంలో E-3W అమ్మకాలు పెరగడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME II) పథకం కింద ప్రభుత్వ రాయితీలు దోహద పడ్డాయి. మొత్తం మీద, 2023లో దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రిక్ 3Wలు ప్రపంచవ్యాప్తంగా సేల్ అయ్యాయి. 2022 తో పోల్చితే  సుమారు 30% పెరిగాయి. ప్రపంచ మార్కెట్ అత్యధికంగా చైనా, భారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంది ఈ...
Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Electric cars
Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏడాదికి సుమారు రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.టెస్లా వంటి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోని అగ్రశ్రేణి మోడళ్లకు ఈ కొత్త కారు సవాలుగా నిలిచింది. SU7 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవిSU7 SU7 ప్రో SU7 మ్యాక్స్Xiaomi SU7 దాని సొగసైన, ఆధునిక, స్పోర్టీ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. Xiaomi కారు Hyper OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో ...