హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి

BYD EV Manufacturing Unit : చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారు BYD హైదరాబాద్ సమీపంలో ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.…