దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల

పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగించేలా పాఠ్యప్రణాళిక కాలుష్య నివారణ, నీటిపొదుపు, సౌరశక్తి వినియోగం ఇలా మరెన్నో ప్రత్యేకతలు Climate Resilient School: పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించి…