Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు…