Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: CNG prices

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Green Mobility
Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో 'బ్రూజర్' కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ మార్కెట్, ఫ్యూయల్-ఎఫిషియెన్సీ కాన్షియస్ కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంటుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో మరిన్ని CNG మోడల్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. తక్కువ రన్నింగ్ ఖర్చు.. సాధారణ పెట్రోల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌తో పోలిస్తే, 100-125 cc విభాగంలో బజాజ్ సీఎన్జీ మోటార్‌సైకిల్‌  (Bajaj CNG bike) తక్కువ రన్నింగ్ ఖర్చులతో అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  బజా...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు