రూ.64వేలకే Crayon Envy electric scooter
160 కిమీ రేంజ్, స్పీడ్ 25కి.మి స్పీడ్ క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) తాజాగా Crayon Envy electric scooter ను ఇండియన్ మార్కెట్లో రూ.64,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. భారతదేశంలోని 100 కంటే ఎక్కువ రిటైల్ షోరూంలలో ఈ electric scooter అందుబాటులో ఉంది. క్రేయాన్ ఎన్వీ ఇ-స్కూటర్ దాని కంట్రోలర్, మోటారుపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇ-స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, జియో ట్యాగింగ్, కీలెస్ స్టార్ట్, మొబైల్ ఛార్జింగ్, సెంట్రల్…