1 min read

New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజ‌ధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ […]