Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. ‘దేవి యోజన’ (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ రోడ్లపైకి మరో 2,080 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ(BJP), దేశ…
