Harithamithra Telugu News

Friday, May 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: delhi pollution

Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!

Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!

Environment
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని (Delhi Pollution) అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాలుష్య నిరోధక 'బ్లూప్రింట్'ను ఆమోదించారు. రాబోయే 12 నెలల పాటు 24 గంటలూ పనిచేసి కాలుష్య రహిత ఢిల్లీని నిర్మించాలని అధికారులకు పిలుపునిచ్చారు.ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులుప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మిస్తోంది:2029 మార్చి నాటికి ప్రజా ర‌వాణా కోసం మొత్తం 14,000 బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మొదటి విడతగా 2026 చివరి నాటికి 6,000 బస్సులు రానున్నాయి.మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం 500 చిన్న బస్సులు (7 మీటర్ల పొడవు) అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 395 కి.మీ. ఉన్న మెట్రో నెట్‌...
Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Environment
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత 'ప్రమాదకర' కేటగిరీ (Severe' Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు చేయడంతో వాయు కాలుష్యం మరింత పెరిగింది. భవన నిర్మాణాలపై నిషేధాలు, డీజిల్ ట్రక్కుల ప్రవేశంతో సహా నగర ఢిల్లీ ప్రభుత్వం పలు కఠినమైన చర్యలు సక్రమంగా అమలు కాకపోవడంతో సమస్య మరింత జటిలమైపోయింది. AQI డేంజర్ బెల్స్ ఢిల్లీలో ప్రధాన ప్రాంతాలు భయంకరమైన AQI స్థాయిలను నమోదు చేశాయి. బవానా వద్ద 442, ITO వద్ద 415, జహంగీర్‌పురి వద్ద 441, ద్వారక వద్ద 417, ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates