1 min read

Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. ‘దేవి యోజన’ (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ రోడ్లపైకి మరో 2,080 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ(BJP), దేశ […]

1 min read

Devi Bus | ఢిల్లీ వీధుల్లో కొత్తగా దేవీ బస్సులు.. ఛార్జీ రూ.10 నుంచి రూ.25

New Delhi Devi Bus : ఢిల్లీ వాసుల రాకపోకలను సజావుగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు, ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త చొరవ తీసుకుంది. దీని ప్రకారం త్వరలో ఢిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో 200 కి పైగా ఎయిర్ కండిషన్డ్ మినీ-ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆకుపచ్చ రంగు మినీ-ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీలోని ఇరుకైన సందులలో సజావుగా ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గతంలో వీటికి మొహల్లా బస్ అని పేరు పెట్టారు, ఇప్పుడు దీనిని ‘దేవి’ (Devi […]