Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: disadvantages of microgreens

Microgreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..

Microgreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..

Health And Lifestyle
Microgreens: పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో కూరగాయల మొక్కలను పెంచునేందుకు తగినంత స్థలం ఉండదు.. ఇక కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో మనం కనీసం పిరికెడంత మట్టి కూడా కనిపించదు.. అయితే ఇంట్లో ఆకుకూరలు పెంచుకునే అవకాశం లేనివారికి మైక్రోగ్రీన్స్ ఒక చక్కని ప్రత్యామ్నాయం.  తక్కువ స్థలంలోనే సులభంగా మైక్రోగ్రీన్స్ ను పెంచుకోవచ్చు. వీటిని ఎలా పెంచుకోవాలో.. ఎలా తినాలో ఒకసారి పరిశీలిద్దాం..మనం ఆరోగ్య రక్షణ కోసం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం.. అయితే కూరగాయలు, ఆకుకూరలపై మితిమీరి పురుగు మందులు, రసాయనాలను  చల్లుతున్నారు. దీంతో ఆకు కూరల్ని వండుకునేప్పుడు చాలా మంది పురుగు మందుల వాసనను ఒక్కోసారి గ్రహిస్తూ ఉంటారు. మరి ఎలాంటి పురుగుమందులూ లేకుండా  ఆకుకూరల్ని తినేందుకు ఇంటి ఆవరణలోనే వాటిని ఈజీగా పెంచుకోవాలి. ఇంటిలో స్థలం లేని వారికి మైక్రో గ్రీన్స్‌ మంచి ప్రత్యామ్నాయంగా  చెప్పవచ్చు. ఆకుకూ...