Microgreens: మైక్రో గ్రీన్స్ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..
Microgreens: పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో కూరగాయల మొక్కలను పెంచునేందుకు తగినంత స్థలం ఉండదు.. ఇక కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో మనం కనీసం పిరికెడంత మట్టి కూడా కనిపించదు.. అయితే ఇంట్లో ఆకుకూరలు పెంచుకునే అవకాశం లేనివారికి మైక్రోగ్రీన్స్ ఒక చక్కని ప్రత్యామ్నాయం. తక్కువ స్థలంలోనే సులభంగా మైక్రోగ్రీన్స్ ను పెంచుకోవచ్చు. వీటిని ఎలా పెంచుకోవాలో.. ఎలా తినాలో ఒకసారి పరిశీలిద్దాం.. మనం ఆరోగ్య రక్షణ కోసం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను ఎక్కువగా తింటూ…