Disha Program
అగ్రికల్చర్ విద్యార్థినుల కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభం.
Godrej Agrovet Disha Program for Women| భారతీయ వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని కేవలం క్షేత్రస్థాయికే పరిమితం చేయకుండా, వారిని కార్పొరేట్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (Godrej Agrovet Ltd) నడుం బిగించింది. తన ‘విమెన్ ఇన్ అగ్రికల్చర్ సమ్మిట్’ మూడవ ఎడిషన్ సందర్భంగా ‘దిశ’ (Disha) అనే ప్రత్యేక కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ‘దిశ’ కార్యక్రమం ఉద్దేశ్యం: BSc అగ్రికల్చర్ మరియు దానికి అనుబంధ విభాగాల్లో డిగ్రీ […]
