Home » Disruptor
Okaya Ferrato Disruptor

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా…

Read More