పెట్రోల్ బైక్ కన్నా చవకైన.. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ
Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చవకగా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ Revolt RV1 ప్రారంభ ధర కేవలం రూ.84,990 మాత్రమే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే….