రూ.25వేలకే Stryder Zeeta e-bike
Stryder Zeeta e-bike : టాటా-ఆధారిత స్ట్రైడర్ కంపెనీ తాజాగా తన Zeeta ఇ-సైకిల్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.31,999. కాగా, పరిమిత కాల డిస్కౌంట్ కింద 20% తగ్గింపుతో రూ. 25,599 ధరకు విక్రయించనుంది. ఇ-బైక్ ఆకుపచ్చ, బూడిద రంగులలో అందుబాటులో ఉంది. స్ట్రైడర్ Zeeta e-bike లో 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్ అమర్చబడి ఉంది. ఇది అన్ని భూభాగాలపై మృదువైన ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ…