Amazon: ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలతోనే అమెజాన్ డెలివరీ సర్వీసులు..
ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా…