ప్రపంచంలోనే తొలి Electric Double-Decker Bus
Electric Double-Decker Bus : ఈ రోజు భారతీయ రహదారులపై తిరుగుతున్న బస్సుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడం కొంచం కష్టమే.. కానీ 2018లో NITI ఆయోగ్ అధ్యయనం ప్రకారం, 1,000 జనాభాకు అత్యల్ప సంఖ్యలో 1.3 బస్సులను కలిగి ఉంది. ఇది బ్రెజిల్ (వెయ్యికి 4.74), దక్షిణాఫ్రికా (1,000కి 6.38). కంటే తక్కువ. కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ అయిన అశోక్ లేలాండ్ యొక్క ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ.. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్…