Wednesday, July 2Lend a hand to save the Planet
Shadow

Tag: Electric Luna

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే

E-scooters
E-Luna : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ (Kenetic Green).. తన ఐకానిక్ లూనాను ఎలక్ట్రిక్ అవతార్‌లో E-Luna, మల్టీ యుటిలిటీ e2W, వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత, కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.స్మార్ట్, దృఢమైన, హెవీ -డ్యూటీ E-Luna ను 26 జనవరి 2024 నుండి కైనెటిక్ గ్రీన్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.500 కే బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ సులజ్జ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ.. "ఐకానిక్ లూనా ఒక సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి వస్తోందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ రోజు కైనెటిక్ గ్రీన్ మెమరీ లేన్‌లో ప్రయాణాన్ని ప్రారంభించింది. E- లూనా ఫిబ్రవరి 2024 ప్రారంభంలో వస్తుంది. గణతంత్ర దినోత్సవం, జనవరి 26, 2024న బుకింగ్‌లు ప్రార...