Tag: Electric motorcycle
హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ – Vida Ubex Electric Motorcycle
Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది, ప్రస్తుత స్కూటర్లు, ప్రోటోటైప్‌లతోపాటు దీనిని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన టీజర్ ఇమేజ్ నుండి, ఉబెక్స్ […]
సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భారత్ లో విడుదలైన సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్..
Ultraviolette F77 Mach 2 లాంచ్.. ఎక్స్ షోరూం ధర రూ. 2.99 లక్షలు బెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొదటి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వచ్చింది. అల్ట్రావయోలెట్ F77 Mach 2 […]
భారతీయ రోడ్లపై దుమ్మురేపే కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. వీటి మైలేజీ, ధరలు ఇవే..
భారతీయ రోడ్లపై స్పోర్ట్స్ బైక్స్ ను తలదన్నేలా దుమ్మురేపే ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. తాజాగా గోవాకు చెందిన EV స్టార్టప్, కబిరా మొబిలిటీ (Kabria Mobility).. భారతదేశంలో అత్యాధునిక ఫీచర్లు కలిగిన రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి పేర్లు.. KM3000, KM4000. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ తో వస్తున్నాయి. దీనిని ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు. Kabria KM3000, KM4000 స్పెసిఫికేషన్స్, Kabria KM3000 KM4000 […]
