Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Electric motorcycle

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

E-bikes
Ultraviolette F77 Mach 2 లాంచ్‌.. ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 2.99 లక్షలుబెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ త‌న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వ‌చ్చిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొద‌టి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్‌ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వ‌చ్చింది.అల్ట్రావయోలెట్ F77 Mach 2 బైక్ దాని మునుప‌టి మోడ‌ల్‌ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే బైక్ ఇప్పుడు కొత్త రంగులలో అందుబాటులో ల‌భ్య‌మ‌వుతుంది. ఇది లైటింగ్ బ్లూ, ఆస్టరాయిడ్ గ్రే, టర్బో రెడ్, ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, సూపర్‌సోనిక్ సిల్వర్, స్టెల్లార్ వైట్ రంగులలో వస్తుంది. అయితే, ఇతర సూక్ష్మ మార్పులు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ మూత మునుపటి ప్లాస్టిక్ యూనిట్ వలె కాకుండా ఇ...
భారతీయ రోడ్లపై దుమ్మురేపే కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. వీటి మైలేజీ, ధరలు ఇవే..

భారతీయ రోడ్లపై దుమ్మురేపే కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. వీటి మైలేజీ, ధరలు ఇవే..

E-bikes
భారతీయ రోడ్లపై స్పోర్ట్స్ బైక్స్ ను తలదన్నేలా దుమ్మురేపే ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. తాజాగా గోవాకు చెందిన EV స్టార్టప్, కబిరా మొబిలిటీ (Kabria Mobility).. భారతదేశంలో అత్యాధునిక ఫీచర్లు కలిగిన రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి పేర్లు.. KM3000, KM4000. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ తో వస్తున్నాయి.  దీనిని ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు. Kabria KM3000, KM4000 స్పెసిఫికేష‌న్స్‌, Kabria KM3000 KM4000 Specifications : ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..  KM3000 పూర్తిగా ఫెయిర్డ్ మోటార్‌సైకిల్, అయితే KM4000 దీనికి భిన్నంగా స్టైలిష్ గా  ఉంటుంది. అవి రెండూ ఒకే డైమండ్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడి ఉంటాయి, అయితే స్వింగర్మ్ మోటార్‌సైకిళ్ల సబ్-వేరియంట్‌లను బట్టి స్టీల్ లేదా అల్యూ...