Tag: Electric scooter India 2026
ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola Insiders’ షురూ!
Harithamithra : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) తన 10 లక్షల మందికి పైగా ఉన్న కస్టమర్ల కోసం సరికొత్త ‘ఓలా ఇన్‌సైడర్స్’ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా, కొత్త కొనుగోళ్లు, రిఫరల్స్ ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు. Ola Insiders : అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ. 50,000 లాభం! ఓలా Gen […]
