Saturday, December 21Lend a hand to save the Planet
Shadow

Tag: Electric scooters offers

Ola S1 X+ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ. 89,999 లకే..

Ola S1 X+ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ. 89,999 లకే..

EV Updates
వచ్చే వారం నుండి ola S1 X+ డెలివరీలు'డిసెంబర్ టు రిమెంబర్' క్యాంపెయిన్‌ లో భాగంగా అద్భుతమైన ఆఫర్‌లుబెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, #EndICEAge మిషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు 'డిసెంబర్ టు రిమెంబర్' క్యాంపెయిన్‌ ని ఈరోజు ప్రకటించింది. రేపటి (డిసెంబర్ 3) నుండి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా, S1 X+ ఇప్పుడు ఫ్లాట్ INR 20,000 తగ్గింపుతో INR 89,999 కే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ S1 X+ని అత్యంత సరసమైన 2W EV స్కూటర్‌లలో ఒకటిగా చేస్తుంది.Ola S1 X+ సరసమైన ధరలో అత్యుత్తమ పనితీరు, అధునాతన సాంకేతికత, అత్యుత్తమ రైడ్ నాణ్యతను అందిస్తుంది. ఈ స్కూటర్ 3kWh బ్యాటరీతో వస్తుంది.151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తుంది. సమర్థమైన 6kW మోటార్‌తో, S1 X+ కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. 90 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. అమ్మకాల్లో రికార్డ్ బద్దలు అ...