గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా
Ola Electric extends price reduction | బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరో నెలరోజుల వరకు పొడిగించింది. మాస్ ఎలక్ట్రిఫికేషన్ కోసం #EndICEAge ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై INR 25,000 వరకు ధర డిస్కౌంట్ ఆఫర్ ను గత నెలలో ప్రకటించగా దానిని మార్చి నెలాఖరు వరకు పొడిగించింది కాగా ఈ ఆఫర్ కింద…
