1 min read

ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

Electric two-wheelers sales  : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్య‌తుత్త‌మ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుక‌బ‌డిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్ […]