Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్
Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి.. Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ…
