Smartron tbike Onex launched.. 100km range
టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జనరేషన్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Smartron tbike Onex 100km range మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహనాన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వస్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది….