MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో ఎంఎస్ ధోని పెట్టుబడి
MS Dhoni| క్రికెటర్ ఎంఎస్ ధోని EMotorad Doodle V3 ఇ-బైక్‌ను నడుపుతున్న కొన్ని రోజుల తర్వాత, కంపెనీ ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా తన కొత్త పాత్రను పోషిస్తున్నారు. తమ కంపెనీలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ పెట్టుబడి పెట్టినట్లు EMotorad ప్రకటించింది.. నవంబర్ 2023లో, Panthera గ్రోత్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో EMotorad రూ. 164 కోట్లను సమకూర్చుకుంది. ఈ మూలధనంతొ కంపెనీ తయారీ సామర్థ్యాలను బలోపేతం…