Svitch Electric Bike | సింగిల్ చార్జిపై 190కి.మీ రేంజ్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762..
Svitch Electric Bike : గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ Svitch తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) ను విడుదల చేసింది. CSR 762 పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎక్స్ షోరూం ధర రూ. 1.90 లక్షలుగా ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 2022లో ఈ మోటార్‌సైకిల్‌ను ఆటో ఎక్స్ పోలో మొదటిసారి ప్రదర్శించారు. అయితే మిగతా ఎలక్ట్రిక్ బైక్ లో మాదిరిగా కాకుండా దీని…