Tag: ev fastest battery charger

ప్ర‌పంచంలోనే ev fastest battery charger
E-scooters, EV Updates

ప్ర‌పంచంలోనే ev fastest battery charger

ev fastest battery charger : సిట్జ‌ర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది.ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట‌ లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. టెర్రా 360 మాడ్యులర్ అనే పేరు గ‌ల ఈ చార్జ‌ర్‌తో ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. అది సుమారు 100 కిలోమీట‌ర్ల ప్రయాణించ‌గ‌ల‌ద‌ని పేర్కొంది.ఈ మాడ్యుల‌ర్‌లో గరిష్టంగా నాలుగు వాహనాలను ఒకేసారి ఛార్జ్ పెట్టుకోవ‌చ్చు. త‌క్కువ స్థ‌లంలో ఇన్‌స్టాల్ చేయొచ్చు.. ఏబీబీ కంపెనీ టెర్రా 360 ఛార్జర్ స‌రికొత్త లైటింగ్ సిస్టమ్ అనేది వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని అలాగే ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపెడుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఈవీ (EV) టెర్రా 360 ఛార్జర్‌కు పెద్ద గా స్థ‌లం...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..