EV sector లో 2030 నాటికి కోటి ప్రత్యక్ష ఉద్యోగాలు
సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించిందని ఒక సర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వరకు చేరిందని తేలింది. స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని నమోదు చేసినట్లు గుర్తించింది….