1 min read

సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..

Suzuki Motor | మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-వితారా (EV model e-Vitara) ను సోమవారం మిలన్‌లో ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి కంపెనీ ముందడుగు వేసిన‌ట్లైంది. వచ్చే ఏడాది గుజరాత్ యూనిట్‌లో ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నుంది. 2025 వేసవిలో యూరప్, భారత్‌, జపాన్‌తో సహా వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయ కంపెనీ వెల్ల‌ల‌డించింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొదటి భారీ ఉత్పత్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ఆవిష్కరించింది. Suzuki […]