EV Sales India
ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త రికార్డు: 6 లక్షల మైలురాయి దాటిన స్మార్ట్ ఈవీ!
Ather Energy Sales Record 2026 India | భారతదేశపు ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఎలక్ట్రిక్ టూ-వీలర్ (e-2W) మార్కెట్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, కంపెనీ ప్రారంభమైన 2018 నుండి 2026 ఏప్రిల్ 22 నాటికి మొత్తం 6,04,497 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత 16 నెలల్లోనే సగం అమ్మకాలు! ఏథర్ ఎనర్జీ సాధించిన ఈ […]
