Tuesday, July 15Lend a hand to save the Planet
Shadow

Tag: FAME 3 Scheme

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి  FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

EV Updates
FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోంద‌ని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొద‌టి, రెండు దశల్లో త‌లెత్తిన‌ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు, త‌యారీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌స్తుతం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024 అమ‌ల‌వుతోంది. దీని గడువు సెప్టెంబర్‌లో ముగుస్తుంది. మొత్తం రూ. 500 కోట్లతో EMPS ప‌థ‌కం నాలుగు నెలల పాటు చెల్లుబాటులో ఉంది. ఆ తర్వాత మరో రెండు నెలలు పొడిగించారు. అయితే దీని స్థానంలో FAME 3 scheme ను ప్రారంభించ‌నున్నారు. ఫేమ్ 2 లో భారీగా ...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..